సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికల నేపథ్యంలో టౌన్-2 ఉపాధ్యక్షులు అభ్యర్థి సిద్ధిరాల శ్రీనివాస్ నాయకులతో కలిసి ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గౌను గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ
టౌన్-2 ఉపాధ్యక్షులు అభ్యర్థి సిద్ధిరాల శ్రీనివాస్ విస్తృత ప్రచారం


