NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కూలీల కొరతతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతుండగా, బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు. నాట్లు వేసేందుకు బీహార్ కూలీలు ఎకరానికి రూ.4,500 నుంచి రూ.5,000 వరకు తీసుకుంటున్నట్లు రైతులు తెలిపారు. వరి పైర్లతో గ్రామంలోని పొలాలు కళకళలాడుతున్నాయి.
తెలంగాణ
VIDEO: ముమ్మరంగా వరి నాట్లు


