KMM: కొదుమూరులో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత తప్పదన్నారు. నిరుద్యోగ సమస్య, విద్య, ఉపాధి అవకాశాలపై మహాసభల్లో చర్చించి యువత భవిష్యత్తు కోసం కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
తెలంగాణ
యువత సమస్యలపై పోరాటం చేయాలి: కూనంనేని


