హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

BHPL: చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ప్రసూతి విభాగం, ఐసీయూ, ల్యాబ్‌లను పరిశీలించి రోగులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులను ఆదేశించారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షల ఫలితాలు త్వరగా అందేలా చూడాలని సూచించారు.