SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 24న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు రూపొందించిన వాల్‌పోస్టర్లను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఆటో యూనియన్ నేతలు ఆవిష్కరించారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్ల డిమాండ్లపై వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ


