హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

SDPT: జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోసాన్‌పల్లి రాజు చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేదలకు రేషన్ బియ్యం అందించేందుకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని, ప్రభుత్వం కార్డులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జీపీవో మఠం శివకుమార్, ఉప సర్పంచ్ అక్కరాజు నాగరాజు పాల్గొన్నారు.