SDPT: జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు అమ్ముల బాల్ నర్సయ్య డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కార్మికులకు వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


