NGKL: SIR ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వంగూరు మండలంలో ఓటర్ల పేర్లలో తప్పులు ఉన్న కొందరికి అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ప్రభుత్వం గుర్తించిన ఏవైనా రెండు గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలను సంబంధిత BLOలకు తప్పనిసరిగా అందజేయాలని అధికారులు సూచించారు. పత్రాలు సమర్పించని పక్షంలో ఓటు తొలగించే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ
గుర్తింపు పత్రాల సమర్పణపై నోటీసులు


