హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్ సర్క్యూట్‌తో స్టోర్ దగ్ధం

MDCL: పట్టణంలోని సెలెక్ట్ టాకీస్ సమీపంలోని బాలాజీ ప్రేమ్‌చంద్ కిరాణా జనరల్ స్టోర్‌లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. సుమారు 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుకాణంలో అగ్నిప్రమాదంతో రూ.55 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. రూ.1.20 లక్షల నగదు కూడా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.