MLG: ఏటూరునాగారం మండలం కొండాయి జంపన్నవాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు తెగి నెలరోజులు గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టలేదని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులో నుంచి నడిచి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, వర్షాలు లేకపోయినా తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయడం లేదని వాపోతున్నారు.
తెలంగాణ
రోడ్డు తెగినా.. మరమ్మతులు శూన్యం!


