VKB: నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ తాండూర్‌లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో సంతాప సభ నిర్వహించారు. రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ హత్య దారుణమని పేర్కొన్నారు. నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రిన్సిపాల్ హత్యను ఖండించిన టీచర్లు


