NZB: పోలీసుల వేధింపులను భరించలేక తాను మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు జిల్లా శివాజీనగర్‌కు చెందిన నర్సింగ్ అనే వ్యక్తి శుక్రవారం సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తన ప్రమేయం లేకపోయినా టూ టౌన్ పీఎస్‌కు చెందిన గత, ప్రస్తుత ఎస్ఐలు తనతోపాటు తన భార్య, పిల్లలపై అనవసరంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
ఇద్దరు ఎస్సైల వేధింపులతో చచ్చిపోతున్నా


