హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోట మున్సిపల్ కార్యాలయానికి మోక్షం ఎప్పుడు?

WNP: కిరాయి భవనంలో కొనసాగుతున్న కొత్తకోట మున్సిపల్ కార్యాలయానికి సుమారు రూ.13 లక్షల అద్దె బకాయిలు ఉన్నాయని సీపీఎం మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 4 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదన్నారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టి, కాంప్లెక్స్‌లో షాపులు నిర్మించి మున్సిపాలిటీ ఆదాయం పెంచాలని డిమాండ్ చేశారు.