HYD: నగరంలోని జలవిహార్‌లో జరిగే ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లలో జగన్‌తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
తెలంగాణ
ఒకే కటౌట్‌లో జగన్, KCR, KTR


