హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: మహబూబ్‌నగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత బ్యాచ్ విద్యార్థులు సైతం అదే తేదీలోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోరారు.