HNK: కొండా సురేఖకు ఒక్క MLAతో అయినా మంచి సంబంధాలు ఉన్నాయా? అని MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొండా వ్యవహారం నేపథ్యంలో పలువురు MLAలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మంత్రిపై విమర్శలు గుప్పించారు. ఏ పార్టీలో అయినా సక్రమంగా గొడవలు లేకుండా ఉన్నావా..?, ఇంకెన్ని రోజులు నీ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్ నడిపిస్తావు అంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణ
ఇంకెన్ని రోజులు ఈ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్: MLA


