BDK: పినపాక మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, పద్మశాలి సంఘం సభ్యుడు శెట్టి పుల్లయ్య శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పద్మశాలి సంఘం నేతలు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
సీనియర్ కాంగ్రెస్ నేత మృతి


