హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది'

ADB: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం సిరికొండ మండలంలోని నేరడిగోండ(జి) గ్రామంలో ఆయన పర్యటించి గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో త్రాగునీరు, రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.