BHPL: మహాముత్తారం మండలం కొర్లకుంటలో సర్పంచ్ కోట రజిత రామ్‌నారాయణ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాంకుడోత్ వినయ్, వార్డు సభ్యులు, రేషన్ డీలర్ సుల్తాన్ ఆలీం, జీపీఓ వెంకటేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
కొర్లకుంటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ


