HNK: కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని గుంట నక్కలు కొండా సురేఖ వెనకాల ఉన్నాయని MLA నాయిని రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో నుంచి బహిష్కరించక ముందే ఆమెనే స్వయంగా వెళ్లిపోతే మంచిదని హితవు పలికారు. తమలాంటి వాళ్లని అవమానపరుస్తూ తమ రక్తం తాగుతామంటే చూస్తూ సహించమని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: రక్తం తాగుతుంటే చూస్తూ సహించం: ఎమ్మెల్యే


