RR: రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ పార్కింగ్‌పై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, ప్రజల రాకపోకలను సులభతరం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
అక్రమ పార్కింగ్‌పై పోలీసుల కొరడా


