GDWL: అలంపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తగిన వర్షపాతం లేక ఉల్లి, పత్తి పంటలు ఎండిపోతూ తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఆందోళనలో రైతన్నలు


