హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడెం మెడికల్ కాలేజీ పనులకు వేగం

BDK: లక్ష్మీదేవిపల్లి మండలంలో నిర్మిస్తున్న కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల పనులను కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టళ్లను నెల రోజుల్లో, మిగిలిన పనులను డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలని సూచించారు.