హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ పిల్లలకు బహుమతులు

MLG: ములుగులో మున్సిపాలిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్‌లో అనాథ పిల్లలకు బహుమతులు, వితంతువులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సిస్టర్ జ్యోతి, సామాజిక సేవకురాలు మాధవిలత అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. MPF ఛైర్మన్ డా. రోని ఓనేసిమస్ ఉత్ప్రేరక తరగతి నిర్వహించగా, సిటీ కోఆర్డినేటర్ బొచ్చు సమ్మయ్య బహుమతులు అందించారు.