SDPT: బెజ్జంకి (M) గుండారం శివారులోని BRS మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పౌల్ట్రీ ఫార్మ్‌పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం శాంతియుత పాదయాత్ర నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు L. శ్రీనివాస్ తెలిపారు. రేగులపల్లి స్టేజి నుంచి ఫార్మ్ వరకు యాత్ర సాగుతుందని చెప్పారు. ప్రభుత్వ, దళితుల భూముల ఆక్రమణపై ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర


