MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో శుక్రవారం పిట్టలవాడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగాయి. గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో చెత్తాచెదారాన్ని తొలగించి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా అంతర్గత రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కొనసాగుతున్న అభివృద్ధి పనులు


