BDK: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం భూసేకరణ, సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో సర్వే పనులను పరిశీలించిన ఆయన, 191.25 ఎకరాల భూమికి సంబంధించిన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. రైతులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'భూసేకరణను వేగవంతం చేయాలి'


