ADB: నేషనల్ ఫెర్టిలైజర్స్ ఫ్రాంచైజీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన 5 గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో సమావేశమై ఎస్పీ మాట్లాడారు. నిందితుల నుంచి 10 సెల్ ఫోన్లు, రూ. 70,000 నగదు, రూ. 8 లక్షల బ్యాంకు/స్టాక్ మార్కెట్ నిధులను జప్తు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్


