WGL: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన పేద BC, SC, ST, EWS విద్యార్థులకు ఉచిత పారామెడికల్ విద్య అందించనున్నట్లు అంబేద్కర్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ తెలిపారు. ఇవాళ WGL ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అడ్మిషన్ నుంచి పరీక్ష ఫీజు వరకు, పుస్తకాలు, యూనిఫాం, ఐడీ కార్డు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
పేద విద్యార్థులకు ఉచిత పారామెడికల్ విద్య: అశోక్


