హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

KNR: కరీంనగర్ 2వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ విఘ్నేశ్వర కాలనీలో UIDF నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.