హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాగునీటిని వెంటనే విడుదల చేయాలి'

NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం ఏఎంఆర్‌పీ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ గేట్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాగునీటి విడుదల కోసం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి రైతులకు సాగునీటిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.