KMM: శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు శ్రీవరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. శక్తి స్వరూపిణి అయిన వరలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరిసి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
తెలంగాణ
శ్రీవరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు: పొంగులేటి


