WGL: మంత్రి కొండా సురేఖతో పాటు రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ MLA వెడ్మ బొజ్జు డిమాండ్ చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేతలపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే పరిణామాలను అరికట్టేందుకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: వారిని సస్పెండ్ చేయాలి: MLA


