హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగల బీభత్సం.. రూ.3 లక్షలు అపహరణ!

NZB: పడకల్‌లో  అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లో చోరీకి యత్నించి, అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్టోర్‌ తాళాలు పగలగొట్టి క్యాష్‌ కౌంటర్‌లోని రూ.3 లక్షల నగదును అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో జక్రానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.