GDWL: బండమీదిపల్లిలో SBI-RSETI ఆధ్వర్యంలో పురుషులకు ఉచిత మొబైల్ సర్వీసింగ్ శిక్షణ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. 19-45 ఏళ్ల ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు అర్హులు. SSC, రేషన్, ఆధార్ జిరాక్సులు, 3 ఫొటోలతో ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 95424 30607కు సంప్రదించాలి.
తెలంగాణ
ఉచిత మొబైల్ సర్వీసింగ్ శిక్షణ


