NLG: మల్లేపల్లి నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ చిట్యాలలో ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు చేపట్టాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
చిట్యాలలో ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ర్యాలీ


