హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల అధ్యక్షునికి సన్మానం

మహబూబాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా TUWJ(IJU) జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకునిగా శ్రీనివాస్ గౌడ్ తనదైన పాత్ర పోషించారని కొనియాడారు.