హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ సన్నద్ధం

HYD: ఈ ఏడాది గణేష్ ఉత్సవాల కోసం జీహెచ్ఎంసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం ఉండటంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలాపూర్ నిమజ్జనంతో పాటు ఊరేగింపు మార్గాల్లో రోడ్డు మరమ్మతులు, కంట్రోల్ రూమ్, క్రేన్ల ఏర్పాటుపై సమన్వయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.