ఖమ్మం గూడూరుపాడులో బీఆర్‌ఎస్ నాయకులు మద్ది రామారావు, బట్టు రామారావులపై జరిగిన భౌతిక దాడిని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు. బాధితులను పరామర్శించిన ఆయన, రాజకీయాల్లో దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నేతలపై దాడిని ఖండించిన కందాల


