హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీలో మొక్కల పంపిణీ కార్యక్రమం

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం వార్డు ఆఫీస్‌లో శుక్రవారం వనమహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పంచిన చెట్లను కాపాడాలని ఛైర్‌పర్సన్ గద్దె సుష్మ కోరారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ లక్ష్మ గౌని మహేందర్ గౌడ్, కమిషనర్ తాన్య, కౌన్సిలర్ కుతాడి నవీన్, కో-ఆప్షన్ సభ్యురాలు రాయిసా ఖాతూన్ తదితరులు ఉన్నారు.