హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరడపల్లిలో ఉచిత వైద్య శిబిరం

KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ కొయ్యడ రజిత అధ్యక్షతన జరిగిన శిబిరంలో 65 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. గ్రామీణులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమని MLHP డాక్టర్ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.