WGL: ఎనుమాముల మార్కెట్‌లో శుక్రవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటాళ్ పసుపు రూ.15,178 ధర పలకగా, సూక పల్లికాయకి రూ.7,500, పచ్చి పల్లికాయ రూ.4,000 ధర పలికాయి. అలాగే మొక్కజొన్న క్వింటాళ్‌కు రూ.2,590, 5531 రకం మిర్చికి రూ.22,000 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, చాలా రోజులు అనంతరం మార్కెట్‌కు పసుపు తరలివచ్చింది.
తెలంగాణ
మార్కెట్‌లో చిరుధాన్యాల ధరలు ఇలా..!


