SDPT: వెయ్యి అక్షరాల కదలికకు ఒక్క ఫోటో సాక్ష్యం అని సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగాచారి అన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫి డే సందర్బంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటిల్లో సిద్దిపేట ఫోటో జర్నలిస్ట్ లు అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్బంగా వారిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. అనేక చారిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యం ఫోటో నిలిస్తుందన్నారు.
తెలంగాణ
'వెయ్యి అక్షరాల కదలిక ఒక్క ఫోటో'


