హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం: MLA

MBNR: మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని మౌలా అలీ గుట్ట, టీచర్స్ కాలనీ, మెట్టుగడ్డ ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.