KNR: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు శంకుస్థాపన శుక్రవారం చేశారు. గ్రామాభివృద్ధిలో మెరుగైన రహదారుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
జూబ్లీనగర్‌లో సీసీ రోడ్డుకు శంకుస్థాపన


