KMR: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 24 నుంచి 29 వరకు దోమకొండ గడికోటలో ఇండోర్, ఔట్డోర్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దోమకొండ గడికోటలో పూర్తి వివరాలు అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'క్రీడా పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలి'


