నిర్మల్: ఈ నెల 23న TNGO భవనంలో నిర్వహించనున్న మాల కోఆర్డినేషన్ ఫోరం (MCF) జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం దిలావర్‌పూర్ మండలంలో మాల సంఘం నాయకులతో కలిసి సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ వినేందర్ ఉన్నారు.
తెలంగాణ
'MCF జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి'


