హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

MDK: చేగుంట(M) కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం సందర్శించింది. సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎం సిబ్బంది విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. వసతి గృహంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.