KNR: గన్నేరువరం మండలం జంగపల్లికి చెందిన 3వ తరగతి విద్యార్థిని శ్వేతాన్సీ డబుల్ రోడ్డు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరింది. నిత్యం పాఠశాలకు వెళ్లే రోడ్డులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. రోడ్డు పరిస్థితిని వివరిస్తూ డబుల్ రోడ్డు నిర్మించాలని సీఎంను వేడుకుంది. చిన్నారి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ
రోడ్డు నిర్మించాలంటూ సీఎంకు చిన్నారి వేడుకోలు


