హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆబా కార్డు నమోదుకు ప్రజలకు సూచన

JN: జనగామ పట్టణంలోని మూడో వార్డులో ఎల్లమ్మ గుడి వద్ద ఆబా కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్‌సీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కౌన్సిలర్ బూడిద జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసుకునేందుకు ఆబా కార్డును తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు